రాయపర్తిలో రెండిళ్లలో చోరీ

81చూసినవారు
రాయపర్తికి చెందిన దాసరి రాంబాబు, మోర్పోజు రవిల ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం భూమిని కొనుగోలు చేయగా, వారికి డబ్బులు కట్టేందు రూ. 50 వేలు అప్పు తీసుకువచ్చాడు. ఈనెల 4న కుమారుడికి జ్వరం రాగా అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్లారు. రూ. 50వేల నగదుతో పాటు అర తులం బంగారం దొంగలించగా, రవి ఇంట్లో విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయినట్లు గురువారం పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్