మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

84చూసినవారు
మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలని మడికొండ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ కి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే నాగరాజు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బుధవారం ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్