కాజీపేట మండలంలో మంగళవారం సాయంత్రం గవర్నమెంట్ స్కూల్ వద్ద విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలను తొలగించి హైవే రోడ్డులో చెట్ల కొమ్మలు రోడ్డు మీద పడవేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించగలరని ప్రజలు మీడియాతో తెలపడం జరిగింది.