నివాళులర్పించిన ఎమ్మెల్యే

85చూసినవారు
నివాళులర్పించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన జక్కి ముత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆదివారం చిత్రపటానికి పూలమాలవేసి, కుమారులు జక్కి వెంకటయ్య, చంద్రయ్య, గోపాల్, శ్రీనివాస్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్