నివాళులర్పించిన ఎమ్మెల్యే

65చూసినవారు
నివాళులర్పించిన ఎమ్మెల్యే
హనుమకొండ జిల్లా మడికొండ 46వ డివిజన్ లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వస్కుల వీరస్వామి గుండెపోటుతో మరణించగా ఆయన భౌతిక కాయాన్ని పూలవేసి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు శనివారం నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మెట్టుగుట్ట దేవస్థాన చైర్మన్ పైడిపాల రఘు చందర్, 46వ డివిజన్ కంటెన్టెడ్ కార్పొరేటర్, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్