వర్దన్నపేట: స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు

60చూసినవారు
వర్దన్నపేట: స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు
పర్వతగిరి మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కన్వీనర్ బత్తిని దేవేందర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కుందూర్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి అదనపు కృషి చేయాలని, ప్రతి గ్రామంలో జెండాను ఎగురవేయాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు.

సంబంధిత పోస్ట్