వర్ధన్నపేట: ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు

1చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి, రామోజీ కుమ్మరి తండా గూడెం శివారులో ఎస్సారెస్పీ కాలువ భూముల ఆక్రమణపై ఎస్సారెస్పీ అధికారులు కన్నెర్ర జేశారు. శుక్రవారం ఏఈ జలీల్ ఆధ్వర్యంలో కాలువను ఆనుకొని ఉన్న ఎస్సారెస్పీ భూముల్లో రైతులు కబ్జా చేసిన ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఫెన్సింగ్, ఏర్పాటు చేసిన గేట్లను కూల్చేశారు. ఓ ప్రభుత్వ అధికారి సైతం స్వాధీనం చేసుకోగా నోటీసులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్