వర్ధన్నపేట: మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

52చూసినవారు
వర్ధన్నపేట: మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ రామరం ప్రాంతానికి చెందిన అటికం ఎర్రగట్టు ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్