హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం, కాజీపేట మండలం మడికొండ గ్రామంలో ఆదివారం నిగ్గుల మల్లమ్మ కుటుంబ సభ్యులు నేత్ర, అవయవ దానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవ శరీర అవయవదాన నేత్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అశోక్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొనడం జరిగింది.