వర్ధన్నపేట: నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గోపనబోయినరాజు

64చూసినవారు
వర్ధన్నపేట: నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గోపనబోయినరాజు
ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ కి, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీకి టిఏడియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్ధన్నపేటనియోజకవర్గ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలన్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, భగవంతుని కోరుకుంటూ, ప్రభుత్వం త్వరలో ఆటో డ్రైవర్ల చేయూత సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్