వర్ధన్నపేట: యూత్ కాంగ్రెస్ అధ్యక్షునికి నివాళులర్పించిన మండల నాయకులు

56చూసినవారు
వర్ధన్నపేట: యూత్ కాంగ్రెస్ అధ్యక్షునికి నివాళులర్పించిన మండల నాయకులు
వర్ధన్నపేట శాసనసభ సభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మడిపల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాందారి నాగరాజ్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. వారి యొక్క భౌతిక కాయానికి శుక్రవారం పూలమాలవేసి కాంగ్రెస్ జెండాను కప్పి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు తంగేళ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్