పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

53చూసినవారు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే
వరంగల్ బట్టుపల్లి గ్రామంలో జనరల్ నిధులు సుమారు 18 లక్షల రూపాయల నిధులతో పద్మశాలి స్మశాన వాటిక నిర్మాణ అభివృద్ధి పనులకు శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో మరొక స్మశాన వాటికలో సెంటర్ లైటింగ్ కి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జలగం అనిత - రంజిత్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్