బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

57చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను, పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం పర్యటించారు. మరిపెడ మండల పురుషోత్తమాయగూడెం సమీపంలోని ఆకేరువాగుపై ఉన్న 365 జాతీయ రహదారి ధ్వంసం కాగా ఆ ప్రాంతాలను పరిశిలించారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్