మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

68చూసినవారు
వర్ధన్నపేట కడారిగూడెం గ్రామానికి చెందిన నాంపల్లి భాగ్యమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో మంచాన పడ్డగా ఆమెను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శించినాడు ఇచ్చిన మాట ప్రకారం గురువారం ఆమెకి పేషెంట్ కేర్ బెడ్, వీల్ చైర్ అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు గ్రామంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్