అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలం నాగారం గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తోట భాస్కర్ గూడూరు శ్రీకాంత్ , మేకల శంకర్, దామెర రాజేందర్, ఎంజీఎం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.