వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న మహనీయుల స్ఫూర్తి యాత్ర ఆదివారం పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ ససంఘం వడ్లకొండ గౌరవ అధ్యక్షులు వల్లందాస్ చిన్న రంగయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులతో ర్యాలీ తీశారు.