రోడ్లపై వరి నాటు వేసిన గ్రామస్తులు

71చూసినవారు
రోడ్లపై వరి నాటు వేసిన గ్రామస్తులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండాలో రోడ్లు వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బురద రోడ్లపై వరి నాటు వేసి గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్