వరంగల్: సీఎంకి మాజీమంత్రి సవాల్

70చూసినవారు
వరంగల్: సీఎంకి మాజీమంత్రి సవాల్
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ సీఎంకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రాలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేసారు.

సంబంధిత పోస్ట్