వరంగల్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు

64చూసినవారు
వరంగల్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలతో పాటు మద్యం దుకాణాల ముందు మద్యం సేవిస్తూ ఆ ప్రాంతం నుంచి వచ్చిపోయే ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నట్లు పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై స్పందించి చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్