ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

76చూసినవారు
నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఆలయాల జోలికొస్తే ఊరుకునేది లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కాశీబుగ్గలోని శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేశారు. ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉనికి కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్