ఏనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

69చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు గురువారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7300 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు, సూచనలు పాటించి తమ సరుకులు మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్