ఎనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

59చూసినవారు
ఎనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరుస సెలవుల అనంతరం గురువారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 6670 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు. రైతులు తమ పత్తిని మార్కెట్ కు తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకుని తమ సరుకులు మార్కెట్ కు తరలించడం వలన మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుందని మార్కెట్ అధికార వర్గాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్