ఏనుమాములలో మిర్చి కళ్ళంలో మాటలను

52చూసినవారు
వరంగల్ ఏనుమాముల మార్కెట్ నుండి ఎన్టీఆర్ నగర్ పరిధిలో ఉన్న మిర్చి కల్లాలలో మిర్చి తుడుమలు బయట వేసి కాల పెడుతున్నారు, ఆ పొగకు చుట్టుపక్కల గ్రామాలు ఎన్టీఆర్ నగర్, సుందరయ్య నగర్, బాలాజీ నగర్ వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అనారోగ్యానికి గురవుతున్నారు. గురువారం రాత్రి పొగ, మంటలు చెలరేగడంతో వెంటనే స్పందించి ఏనుమాముల పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మాంతలను అర్పివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్