ఆన్ లైన్ మోసాలకు యువకుడు మృతి

70చూసినవారు
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు అనే యువకుడు ఆన్ లైన్ గేమ్స్ తో మోసపోయి దాదాపు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందిన రాజు శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పొస్ట్ మార్టం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్