అంబేద్కర్‌ను అవమానించింది అమిత్ షా కాదా?: వీహెచ్

56చూసినవారు
అంబేద్కర్‌ను అవమానించింది అమిత్ షా కాదా? అని కాంగ్రెస్ నేత, మాజీ MP వీ హన్మంతరావు ప్రశ్నించారు. అంబేద్కర్‌ బదులు దేవున్ని పూజిస్తే స్వర్గానికైనా వెళ్తారని రాజ్యసభలో అమిత్ షా అవమానించారని.. దీనిపై ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదని విమర్శించారు. అయోధ్యలో గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం వచ్చిందని మోహన్ భగవత్ అన్నారని గుర్తుచేశారు. రాహల్ గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని.. వాళ్లను కూడా అవమానపరుస్తున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్