వందే భారత్‌లో నీటి లీకేజీ.. స్పందించిన రైల్వేశాఖ

72చూసినవారు
వందే భారత్‌లో నీటి లీకేజీ.. స్పందించిన రైల్వేశాఖ
వందే భారత్ రైల్లో నీటి లీకేజ్ వీడియో నెట్టింట వైరలవుతోంది. వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో పైకప్పు నుంచి నీళ్లు సీటుపై పడుతుండగా.. ప్రయాణికులు వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రైల్వే శాఖ, ఇది తాత్కాలిక సాంకేతిక లోపం కారణంగా జరిగిందని తెలిపింది. సంబంధిత లోపాన్ని వెంటనే సరిచేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

సంబంధిత పోస్ట్