హైవేపై బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్.. షాకింగ్ యాక్సిడెంట్ (వీడియో)

72చూసినవారు
బెంగళూరులోని దొమ్మసాంద్ర-వర్తూర్ హైవేపై సోమవారం ఓ వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. అతివేగం వల్ల డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాటర్ ట్యాంకర్ మరొక ట్రక్కును ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు స్కిడ్ అయింది. అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో అమర్చిన డాష్ కామ్‌లో ఈ ప్రమాద వీడియో రికార్డ్ అయింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్