కర్బూజాతో జీర్ణవ్యవస్థకు మేలు: నిపుణులు

53చూసినవారు
కర్బూజాతో జీర్ణవ్యవస్థకు మేలు: నిపుణులు
వేసవి కాలంలో కర్బూజా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కర్బుజాలో ఉండే పొటాషియం, ఫైబర్ రక్తపోటును నియంత్రిస్తాయి. ఇంకా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. కడుపుకు సంబంధించిన సమస్యలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి ఎంతగానో మేలు చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్