పుచ్చకాయ తొక్కలతో చర్మానికి మేలు: నిపుణులు

53చూసినవారు
పుచ్చకాయ తొక్కలతో చర్మానికి మేలు: నిపుణులు
వేసవిలో పుచ్చకాయ తొక్కలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ తొక్కలోని తెల్లని భాగాన్ని చర్మానికి ఉపయోగిస్తే.. చర్మం అందంగా మెరుస్తూ కనపడుతుంది. దీనిని ఎలా వాడాలంటే.. మిక్సర్‌లో పుచ్చతొక్కలను వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ రసాన్ని ముఖం, చేతులు, కాళ్ళపై రాసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తొలగిపోతాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మగాయాలను నయం చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్