సత్తా ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం: కిషన్ రెడ్డి (వీడియో)

51చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ద్వారా కోరారు. టీచర్‌గా పనిచేసిన సర్వోత్తమ రెడ్డిని గెలిపించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని, సత్తా ఉంది కాబట్టే మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్