16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం: మోదీ

61చూసినవారు
16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం: మోదీ
బడ్జెట్‌ సమావేశాలపై ప్రధాని మోదీ పలు కీలక విషయాలు వెల్లడించారు. 'మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. వక్ఫ్‌, బ్యాంకింగ్‌, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను' అని మోదీ తెలిపారు.

సంబంధిత పోస్ట్