బంగ్లాదేశ్ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చదని, దాన్ని ప్రధాని మోదీకి వదిలేస్తున్నానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్, మోదీ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బంగ్లాదేశ్ విషయంలో మీ పాత్ర ఏంటని రిపోర్టర్స్ అడగ్గా.. ‘చాలా కాలం నుంచి బంగ్లా వ్యవహారాలను మోదీ చూస్తున్నారు. దాన్ని ఆయనకి అప్పగిస్తున్నా.. ఆ దేశంతో ఎన్నో ఏళ్లుగా ఇండియాకు సంబంధం ఉంది’ అని తెలిపారు.