బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: మంత్రి పొన్నం

52చూసినవారు
బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: మంత్రి పొన్నం
TG: బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 'BRS నేతలు వెనుకబడిన వర్గాలకు క్షమాపణలు చెప్పాలి. కులగణనలో ఏ తప్పు లేదు.. ఏదైనా తప్పు కనిపిస్తే నా దృష్టికి తీసుకురావాలి. సబ్‌ప్లాన్‌, పథకాల రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. కులగణన చేయబోమని కేంద్రంలో BJP అఫిడవిట్‌ ఇచ్చింది. ఆ పార్టీ ఫ్యూడలిస్టిక్‌ పార్టీ' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్