కేంద్రంతో శాంతి చర్చలు జరిపేందుకు మేం సిద్ధం: మావోయిస్టులు

64చూసినవారు
కేంద్రంతో శాంతి చర్చలు జరిపేందుకు మేం సిద్ధం: మావోయిస్టులు
కేంద్రంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు మావోయిస్టులు తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై వెంటనే స్పందించాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం చర్చలకు సానుకూలంగా ఉన్నప్పటికీ, ఛత్తీస్‌గఢ్, కేంద్రం నుంచి స్పందనలేదని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలే మార్గమని పేర్కొంటూ, మోదీ ప్రభుత్వం నిజంగా చర్చలకు సిద్ధంగా ఉందా అనే ప్రశ్నను లేఖలో రాశారు.

సంబంధిత పోస్ట్