ఎలాంటి సాయం చేసేందుకైనా మేం సిద్ధం: ట్రంప్

53చూసినవారు
ఎలాంటి సాయం చేసేందుకైనా మేం సిద్ధం: ట్రంప్
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది ఒక భయంకరమైన ప్రమాదంగా ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌కు ఎలాంటి సాయం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు తప్ప అందరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మృతదేహాలకు DNA టెస్టులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్