తెలంగాణను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నాం: భట్టి

55చూసినవారు
తెలంగాణను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నాం: భట్టి
తెలంగాణను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నామని DyCM భట్టి విక్రమార్క అన్నారు. మూసీ పునరుత్థానం, RRR వంటి ప్రాజెక్టులపై వేగంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో IT, ఫార్మా, టెక్స్‌టైల్స్, AI, స్టార్టప్‌లకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. 'CAలు దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలి. మీరు దేశ ఆర్థిక శక్తికి మార్గనిర్దేశకులు. మీ నిజాయితీ మీ విలువైన ఆస్తి.. అదే మీ నిజమైన మూలధనం' అని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్