బాడీ లోషన్ మనమే ఇలా తయారు చేసుకోవచ్చు.!

70చూసినవారు
బాడీ లోషన్ మనమే ఇలా తయారు చేసుకోవచ్చు.!
మన శరీర సౌందర్యం కోసం రక రకాల బాడీ లోషన్స్ కొనుగోలు చేసి వాడుతూ ఉంటాము. ఇంట్లోనే బాడీ లోషన్ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.! 1/2 కప్పు బాదం(లేదా) ఆలీవ్ నూనె, 1/4 కప్పు కొబ్బరి నూనె, కోకో వెన్న తీసుకోవాలి. వీటన్నిటినీ కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. మరొక గిన్నెలో నీరు పోసి గోరు వెచ్చగా చేసి, అందులో ఈ మిశ్రమాన్ని కలపి మీ చర్మానికి పట్టించాలి. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న బాడీ లోషన్ తో మంచి ఫలితాలు ఉంటాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you