కాల్పుల విరమణను తాము కోరలేదని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ తెలిపారు. ‘మే 6, 7 తేదీల్లో పాక్‌పై భారత్ దాడులు జరిపింది. ఆ తర్వాత భారతే కాల్పుల విరమణ కోసం పాక్‌ను అభ్యర్థించింది. ప్రతి దాడులు జరిపిన తర్వాతే మాట్లాడుతామని భారత్‌కు చెప్పాం. 10న కాల్పుల విరమణకు అంగీకరించాం.’ అని అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. షరీఫ్ ప్రెస్‌మీట్ కామెడీగా ఉందని ఇండియా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.