తాజా రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించాం: CM

50చూసినవారు
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించినట్లు సీఎం రేవంత్ 'X' వేదికగా తెలిపారు. ఈ మీటింగ్ లో తాజా రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు క్షేత్ర స్థాయి అంశాలపై చర్చించి, శాసన సభ్యులకు దిశా నిర్ధేశం చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్