ప్రతి ఇంటికి మార్కింగ్ చేసి సర్వే చేశాం: ఉత్తమ్

72చూసినవారు
ప్రతి ఇంటికి మార్కింగ్ చేసి సర్వే చేశాం: ఉత్తమ్
ఏ రాష్ట్రం కులగణన చేపట్టిందో చెప్పాలని ప్రతిపక్షాలను మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 'కులగణనపై విపక్షాలు సభను తప్పుదోవ పట్టించాయి. సర్వే ప్రక్రియపై మరోసారి ప్రెజెంటేషన్ ఇస్తాం. లక్షా 3వేల మంది ప్రభుత్వసిబ్బందితో సర్వే చేయించాం. పలువర్గాల జనాభా తగ్గినట్టు అపోహలు కల్పిస్తున్నారు. శాస్త్రీయంగా సర్వే చేసి జనాభా లెక్కలు వెల్లడించాం. ప్రతి ఇంటికి మార్కింగ్ చేసి సర్వే చేశాం. BRS, బీజేపీ ఈ రకమైన సర్వే ఎందుకు చేయలేదు' అని అసెంబ్లీలో ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్