కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి: KTR (వీడియో)

76చూసినవారు
తెలంగాణను పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. 'వాగు దాటే దాక ఓడ మల్లన్న.. వాగు దాటినంక బోడి మల్లన్న అన్నట్టు రేవంత్ ప్రభుత్వ పాలన. వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం మొదలైంది' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్