కాంగ్రెస్‌పై పోరాటానికి సిద్దం రావాలి: కేటీఆర్

54చూసినవారు
కాంగ్రెస్‌పై పోరాటానికి సిద్దం రావాలి: కేటీఆర్
TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటానికి అందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సభే కాంగ్రెస్ అంతానికి ఆరంభమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్