నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెబుతాం: కేటీఆర్‌

77చూసినవారు
నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెబుతాం: కేటీఆర్‌
రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 'రుణం తీరలే! రైతు బతుకు మారలే!. స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీలో రుణమాఫీ లెక్క రూ.49,500 కోట్లు. కేబినెట్‌ భేటిలో రుణమాఫీ లెక్క రూ.31 వేల కోట్లు. రుణమాఫీకి బడ్జెట్లో కేటాయించింది రూ.26 వేల కోట్లు. 3 విడతల్లో చేసిన రుణమాఫీ రూ.17933 కోట్లు. నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెబుతాం' కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్