తుఫాను వేగంతో అధికారంలోకి వస్తాం: కేటీఆర్ (వీడియో)

58చూసినవారు
TG: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ పేరుతో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్