మా జోలికొస్తే ఆత్మహత్య చేసుకుంటాం: అఘోరీ దంపతులు!

70చూసినవారు
మా జోలికొస్తే ఆత్మహత్య చేసుకుంటాం: అఘోరీ దంపతులు!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరీ.. ఇటీవల శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అఘోరీపై చర్యలు తసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. దీంతో వారిని అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో అఘోరీ దంపతులు కీలక ప్రకటన చేశారు. తమ జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఇకపై తెలుగు రాష్ట్రాలకు రామని, కేధార్నాథ్‌కు వెళ్లిపోతున్నామని, అక్కడే ఉంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్