విద్యుత్ అవసరాలను అధిగమిస్తాం: భట్టి

54చూసినవారు
విద్యుత్ అవసరాలను అధిగమిస్తాం: భట్టి
TG: రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను అధిగమిస్తామని భట్టి తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు. పెట్టుబడులు ఆకర్షించే విధంగా కొత్త ఎనర్జీ పాలసీ ఉంటుందన్నారు. గ్రీన్ ఎనర్జీ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు భట్టి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్