జూన్ 2న యువ వికాస్ పథక లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం: డిప్యూటీ సీఎం (వీడియో)

67చూసినవారు
TG: జూన్ 2న రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాస్ పథక లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆ తర్వాత 3 నుంచి వారం రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్