TG: బీఆర్ఎస్ నేతలు కాంగెస్ సర్కార్‌ను పడగొడుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ఉందేమో అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఆయనకు జ్యోతిషం బాగా తెలుసని, తమకు తెలియదని పొన్నం అన్నారు. పడగొడదాం రండి.. అంటే పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. వారం రోజుల్లో బీసీలను ఏకం చేయబోతున్నామని మంత్రి తెలిపారు.