‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించం’

72చూసినవారు
‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించం’
‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించబోమని’ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రుణ మాఫీ వచ్చే నాలుగేళ్లలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది.
పండిన ప్రతి గింజకు కేంద్రమే డబ్బులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది’ అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్