AP: ఏలూరులోని జగన్నాథపురంలో దీపం 2.0 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. షర్మిలకు భద్రత పెంచాలన్న విషయంపై స్పందించారు. 'ఏ రోజు కూడా మేం ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలేదు.
జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రాణాలకు రక్షణ కావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరితే..
జగన్ లా కాకుండా మేము రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
వైసీపీ నేతలు ఆడబిడ్డలను విమర్శించి మాట్లాడిన ప్రతీ మాట రికార్డు అవుతుందన్నారు.